వేములవాడ హరిహర పుణ్యక్షేత్రంలో నందిని గోశాల జూన్ 2020 లో ఏర్పాటు చేయబడినది..
గోశాల కేవలం ఆవులను రక్షించే కేంద్రాలు కాదు, సనాతనధర్మంలో ఇమిడిఉన్న వారసత్వ పరిరక్షణ.
వైదిక సంప్రదాయంలో గోవును ఒక సంపదను ప్రసాదించే దేవిగా ఆరాధించేవారు.
సముద్రమథనం లో ఆవిర్భవించిన కామదేనువు పవిత్ర గోమాతగా పేరు పొందినది.
గావో విశ్వస్య మాత రః.....అని ఋగ్వేదం లో కీర్తించారు.
మాతః సర్వ భూతానాం గావో సర్వ సుఖ ప్రద..... అందుకే అనాది నుండి గోపూజ, గోసేవ హిందూ సంస్కృతిలో ఒక అంతర్భాగం అయింది.
ధర్మ పరిరక్షణలో భాగంగానే గోశాల నిర్వహణకు చేయూత నివ్వండి .
గోవులకు దాణ, పల్ల్లీపిండి, పశుగ్రాసం కొరకు విరివిగా విరాళాలు ఇవ్వండి. గోశాలలో పది గోవులు ఉన్నాయి. వీటి దాణా
రోజువారీగా ₹1116 అవుతుంది. మీ వీలును బట్టి ఎన్ని రోజులకైన గోవులకు దాణా ఇవ్వవచ్చును.
ట్రస్టు నిర్వాహక సభ్యులు,
వేములవాడ.
SRRCTrust Vemulawada
Secretary Haribabu,
Chief Advisor Sri Madhu Rajender Sharma
garu (Vice Chairman city municipality)
Trust chairman Dr.Mamidipally Rajanna
Trust vice
chairman Upadhyayula SambhaShivudu.
Trust Bank Account Number - 39195651075 IFSC code - SBIN 0020147 State Bank of India వేములవాడ. Contact numbers - 8186956255, 9182752160. UPI ID : srrctv@sbi